శ‌శి థ‌రూర్
“ నేను మా యొక్క రాజ‌కీయ విభేదాల‌ను ఆయ‌న‌కు గుర్తు చేయ‌డం కోసం ఆయన పుట్టిన రోజును ఉప‌యోగించుకున్నాను. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న అదేమీ ప‌ట్టించుకోకుండానే దానిని రాజీపూర్వకమైన మ‌రియు స‌హ‌చ‌రులు మేలమాడే తీరుగా మలచివేశారు. ”