శ‌శి థ‌రూర్
విదేశాంగ విధానం విషయంలో, మేం ఏదైనా పార్టీ పట్ల కాకుండా దేశం తరఫున మాట్ల‌డాల‌నే మేం విశ్వ‌సిస్తాం.  బౌద్ధం, ఆయుర్వేద‌, యోగ .. ఇవి ప్ర‌పంచానికి భార‌తదేశం అందిస్తున్న కానుక‌లలో భాగం అని చెప్పిన ప్ర‌ధాన మంత్రి మోదీ మాటలతో నేను ఏకీభవిస్తున్నానంటూ ఆయ‌న ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలోనే ట్విటర్ లో పోస్ట్ చేశాను కూడా.  దేశ సిద్ధాంతాల్లో ఇది ఒక భాగం కావ‌డం ప‌ట్ల నేను హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నాను.