షెరింగ్ టోబ్గే, భూటాన్ ప్రధానమంత్రి
ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ), నా అన్నయ్య, మిమ్మల్ని కలిసే అవకాశం దొరికిన ప్రతిసారీ, నేను ఆనందంతో ఉప్పొంగిపోతాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి - నా గురువు, నేను మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, ప్రజా సేవకుడిగా మరింత కష్టపడి పనిచేయడానికి నాకు ప్రేరణ కలుగుతుంది.