సజ్జన్ జిందల్, జెఎస్ డబ్ల్యు గ్రూపు చైర్మన్
భారతదేశంలోని గనుల పరిశ్రమ కొన్ని సంవత్సరాల క్రితం వరకు అత్యంత అవినీతిమయమైన రంగంగా పేరుపడింది.  ఒక గనిని కేటాయించడమా లేదా కేటాయించకపోవడమా అన్నది ప్రమోటర్ ముఖం చూసి నిర్ణయమయ్యే పరిస్థితి నెలకొన్న రోజులు కూడా ఉన్నాయి.  బొగ్గు  మరియు బొగ్గు తప్ప ఇతర ఖనిజాలకు నిర్వహించిన వేలంపాట పారదర్శకత్వంపైన మోదీ సర్కారు తీసుకొన్న శ్రద్ధకు నిదర్శనం.