“ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించడం భారత క్రీడారంగానికి చెందిన వ్యక్తిగా నాకు ఆనందం కలిగిస్తుంది. 2020, 2024, 2028 సంవత్సరాల్లో జరిగే ఒలంపిక్ క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఒలంపిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం సరైన దిశగా తీసుకున్న సరైన చర్య. దేశంలో క్రీడా రంగానికి ఇది ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ”