సిరాజుద్దీన్ ఖురేశీ
వివిధ అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై దేశానికి మీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తీరు అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం, సాహ‌సోపేతం అని మేం విశ్వ‌సిస్తున్నాం.  మీ అవిశ్రాంత ప్ర‌య‌త్నాలే భార‌తదేశం ఒక వ‌ర్థ‌మాన శ‌క్తిగా ప్ర‌పంచ‌దేశాల ముందు స‌రైన స్థానం పొంద‌డానికి దోహ‌ద‌ప‌డింది.  మీ అసాధార‌ణ‌మైన నాయ‌క‌త్వంలో చేప‌డుతున్న వివిధ అభివృద్ధి కార్య‌క‌లాపాలు సామాన్య మాన‌వుని ఆశ‌లు తీర్చ‌డంలో ఎంతో ఉప‌క‌రిస్తాయి.  ‘‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్’’ ప్ర‌జ‌లంద‌రిలో ఆనందం నింపడం ఖాయం. ఇందులో అనుమానం లేదు.