బహుముఖీన వ్యూహం ద్వారా ‘స్వల్ప స్థాయి నగదు’ లావాదేవీలతో కూడిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చి దిద్దాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి నల్లధనానికి, అవినీతికి అడ్డుకట్ట వేయడమే కాకుండా, అసాంప్రదాయక రంగంలో పెద్ద భాగాన్ని వ్యవస్థీకృత రంగంగా కూడా మార్చగలుగుతుంది.