“ దేశీయంగా చట్టసభల సభ్యులను ఉద్దేశించి చేసే ప్రసంగాల్లో కావచ్చు.. ఐక్యరాజ్యసమితి, ఇతర బహుముఖీన అంతర్జాతీయ వేదికల మీద కావచ్చు, ప్రపంచం గురించి భారతదేశ దార్శనికతను వివరించడంలో ఆయన వాగ్ధారకు, ఆకర్షణీయమైన ఆయన రాజనీతిజ్ఞతకు అద్భుతమైన ప్రశంసలు వస్తాయి. ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేటట్టు చేస్తాయి. ”