నాకు తెలిసి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో అవరోధాలను తొలగించింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశం ద్వారాలను తెరుస్తున్నారు; అధికారగణం జోక్యాన్ని, జాప్యాలను ఆయన తొలగిస్తున్నారు.