సైనా నెహ్వాల్
“ మోదీ గారిది అద్భుత‌మైన వ్య‌క్తిత్వం.  ఎప్పటికీ చెదరని చిరున‌వ్వు, తెలివితేట‌లు, అసాధార‌ణ‌మైన శ‌క్తియుక్తులు ఆయ‌న ప్ర‌త్యేక‌త‌లు.  ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపి వేస్తున్న స‌మ‌స్య‌ల‌తో పాటు కొత్త‌గా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌పై కూడా ప్ర‌పంచ నాయ‌కుల‌తో అర్ధ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఆయ‌న ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ”