స్టీఫెన్ హార్ప‌ర్, కెనడా పూర్వ ప్ర‌ధాని
భార‌తదేశాన్ని ప‌రివ‌ర్త‌న‌ చెందించడంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఉన్న దార్శనికత, ఆయన నాయ‌క‌త్వ లక్షణం ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ఎంతయినా అవసరమైనటువంటివి.