స‌చిన్ తెందుల్ కర్
“ మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి హోదాలో న‌రేంద్ర మోదీ ప్ర‌తి రోజు, ప్ర‌తి గంట‌, ప్ర‌తి నిమిషం కూడా వంద కోట్ల మంది పౌరుల ఆకాంక్ష‌ల భారాన్ని త‌న భుజాల‌పై మోస్తున్నారు.  అయితే, ఈ ప‌ద‌వి యొక్క ఒత్తిడిని ఆయన సౌక‌ర్య‌వంతంగానే త‌ల‌కెత్తుకొన్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు.  దేశంలో స‌కారాత్మ‌క‌మైన ప‌రివ‌ర్త‌న‌ను తీసుకురావాల‌న్న ఒకే ఒక్క ధ్యేయానికి ఆయ‌న క‌ట్టుబ‌డి ఉన్నార‌నిపిస్తున్నది. ”