స‌జ్జ‌న్ జిందల్‌, జెఎస్ డ‌బ్ల్యు గ్రూపు చైర్మ‌న్
కొద్ది సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కు గ‌నుల ప‌రిశ్ర‌మ అత్యంత అవినీతిమ‌యం. ప్ర‌మోట‌ర్ ముఖం చూసి గ‌నులు కేటాయించ‌డం లేదా కేటాయించ‌క‌పోవ‌డం అనేది నిర్ణ‌యించిన రోజులున్నాయి. బొగ్గు, ఖ‌నిజేత‌ర‌ వ‌న‌రులకు వేలం విధానం ప్ర‌వేశ‌పెట్ట‌డం శ్రీ మోదీ ప్ర‌భుత్వ పార‌ద‌ర్శ‌క‌త‌కు నిదర్శనం.