భారతదేశం అందిస్తున్న నాయకత్వం, ఎవరినీ విడిచిపెట్టకూడదన్న నిబద్ధత, ప్రపంచ సూత్రాలన్నింటికి అనుగుణంగా ఉంది. భారతదేశం, సహజంగానే, గ్లోబల్ గవర్నెన్స్ స్థాయిలో నాయకత్వాన్ని అందించడం అభినందనీయం.