“ భారతదేశం యొక్క, భారతీయుల యొక్క నిజమైన, అనంతమైన శక్తిని ఆకళింపు చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు తన అత్యంత స్పష్టమైనటువంటి దార్శనికతను తోడు తెచ్చుకొన్నారు. అదే సమయంలో, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడి, వాటిని పరిష్కరిస్తూ- ఈ బృహత్ ప్రయత్నాన్ని- ప్రపంచ రంగస్థలం మీద ఆత్మవిశ్వాసంతో ఆయన ఆవిష్కరిస్తున్నారు. ”