హ‌ర్ దీప్ పురి
“ భార‌తదేశపు ప్రాచీన చ‌రిత్ర‌, సంస్కృతి, వైభ‌వాల‌ను ఆస్వాదిస్తూనే మోదీ గారు ప్ర‌పంచంలో భార‌తదేశానికి స‌రైన స్థానాన్ని సాధించేందుకు వీలుగా ఆధునిక భార‌తదేశం నిర్మాణానికి ఉక్కు సదృశ సంకల్పాన్ని కలిగివుంటారు. ’’