అజయ్ దేవగన్
గ‌తంలో శ్రీ మోదీ పాల‌నా నైపుణ్యం గురించి విన్నాను. అయితే ఆయ‌న‌ను క‌లుసుకున్న త‌రువాత ఈ దేశానికి కావల‌సిన నాయ‌క‌త్వం ఏంటో నాకు తెలిసింది. కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతం చేసే నాయ‌క‌త్వం ఆయ‌న‌ది.