ఆశా భోంస్లే, గాయని
సుపరిపాలనకు, మోదీ ప్రభుత్వానికి అభినందనలు. సలాం, సలాం, సలాం .... (ఫలితాల కోసం) మనం కొత్త ప్రభుత్వానికి కొంత సమయం తప్పకుండా ఇవ్వాలి.