ఈ రోజు ఆశావాదం విజయం సాధించింది. ఇతరులను ద్వేషించే తత్వం అపయజం పొందింది. ఈ రోజున పని గెలిచింది. ఫిర్యాదులు చేసే తత్వం ఓడిపోయింది. ఈ రోజున నా దేశం విజయం సాధించింది. ఎవరూ ఓడిపోలేదు. చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు బిజెపి కి, శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు.