గుజరాత్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. దేశ వ్యవసాయ రంగంలో వృద్ధి కనాకష్టంగా నాలుగు శాతముంటే, గుజరాత్ లో అది పది శాతంగా ఉంది. గుజరాత్ అభివృద్ధి పట్ల శ్రీ మోదీ చూపిన పట్టుదల కారణంగానే ఇది సాధ్యమైంది. శ్రీ మోదీ నిజమైన ఆదర్శప్రాయ నేత. అందుకే ప్రజలు ఆయనను అనుసరించడానికి ఇష్టపడుతున్నారు. భారతదేశ యువతకు నిజమైన ఆదర్శనీయుడు ఆయన.