సిఎన్ఆర్ రావు,శాస్త్రవేత్త భారత్ రత్న గ్రహీత
ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితంగా గొప్ప దార్శనికతగల నేత. ఏదో చేయాలన్న ఆయన తాపత్రయం ఎవరూ కాదనలేనిది. ఆయన చెప్పేదేమిటో వింటే ఆయనో కార్యదక్షుడని మీకు అర్థమవుతుంది. అతను చెప్పేదానిలో దోషమనేదే ఉండదు. ఏదైనా పక్కాగా చెబుతారు.