Dr. Kirori Lal Meena
శ్రీ న‌రేంద్ర మోదీ ఒక్క గుజ‌రాత్ కే గ‌ర్వ‌కార‌ణం కాదు. ఆయ‌న యావత్ హిందుస్థాన్ కు గర్వ‌కార‌ణం. గుజ‌రాత్ రాష్ట్రంలో ఆయ‌న ప‌రిపాల‌న ప్ర‌శంస‌నీయం. మొత్తం దేశానికి అది దారి చూపే ఆశాకిర‌ణం.