ఆర్ధికవేత్త జగదీష్ భగవతి
ప్రభుత్వం 1991 లో ఆర్ధిక వ్యవస్థను సరళీకరించినప్పుడు - లైసెన్స్ రాజ్ వ్యవస్థ ను తరిమివేసింది. ఆ తరహా విధానాలలకు చరమగీతం పాడడానికి, స్వేచ్ఛాయుత మార్కెట్ ను ఆవిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. చెడును బయటిపెడితే అది కృంగి నశిస్తుంది. మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మరింత ఎక్కువ శక్తితో, వేగంతో, దృఢ సంకల్పంతో సంస్కరణలు తీసుకురాగలదు.