ఆర్ధికవేత్త జగదీష్ భగవతి
నరేంద్ర మోదీ వాణిజ్య సరళీకరణను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంపొందిస్తున్నారు. ఈ విషయమై అనుమానమే లేదు. వాణిజ్యపరమైన ఈ విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసు. పెట్టుబడులు ఎక్కువగా రావడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో ఆయనకు ఎరుకే. అందువల్లే వాటిని పెంపొందించాలని ఆయన కోరుకుంటున్నారు.