జామీ డిమోన్, సిఈఓ, జేపిమోర్గాన్ చేజ్
భారతదేశం ఖచ్చితంగా ఒక ప్రకాశవంతమైన ప్రదేశం, ఇది అతిశయోక్తి కాదు.  ఈ రోజున  భూమిపై అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మీది మరియు మీరు మార్పులు తెస్తున్నారు. ప్రజలు ఒక త్రైమాసికానికి లేదా సంవత్సరానికి రిఫర్ చేస్తారు కానీ అది నాకిష్టం ఉండదు, ఎందుకంటే, నేను, ఒక దేశంను రాగల 20-30 సంవత్సరాలలో ఉండే అవకాశాలను బట్టి అంచనా వేస్తాను,  అందులో భారతదేశం మంచి స్థితిలో ఉంది.