Jim Yong Kim, President, World Bank
ప్ర‌పంచ బ్యాంకును మ‌నం అర్థం చేసుకున్న‌దానిక‌న్నా చ‌క్క‌గా ప్ర‌ధాన‌మంత్రి మోదీ అర్థం చేసుకున్నార‌ని నా అభిప్రాయం. స్వ‌చ్ఛ‌భార‌త్‌, అంద‌రికీ 24/7 విద్యుత్ స‌ర‌ఫ‌రా వంటి ప్రాధాన్యాంశాల ప్ర‌కారం ఆయ‌న నిర్దిష్ట డిమాండ్లు చేయ‌డం ప్రారంభించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.