నేను భారతీయుడనైతే - నేను ఆయన (నరేంద్ర మోదీ) కే ఓటు వేసేవాడిని. ఏదైతే అవసరమో - ఆ పనులపైనే - ప్రధాన మంత్రి దృష్టి పెడుతున్నారు. నేను ఎంతో ప్రభావితుడిని అయ్యాను. ప్రధాన మంత్రి మోదీ ప్రసంగానికి నేను హాజరయ్యాను. ప్రాంతీయ రాజకీయాల గురించి ఒక్క మాట కూడా అనలేదు. అంటే, అహంకారాన్ని పెంపొందించే విషయాలపై మీరు మీ సమయాన్ని వృథా చేయడం లేదనే. మీరు కార్యసాధనకే యత్నిస్తున్నారు.