విదేశాల్లో భారత ప్రతిష్ఠను ప్రధాని మోదీ ఇనుమడింపజేశారు. మన భారతీయులంతా మన విజయాలపై గర్వించవచ్చు. మోదీవంటి సమర్థ పాలకుడిని భారతదేశం ఇంతవరకూ చూడలేదు.