శ్రీమతి లతా మంగేష్కర్
శ్రీ న‌రేంద్ర మోదీ నా సోద‌రుని వంటి వారు. మేమంద‌ర‌మూ ఆయ‌న ప్రధాన మంత్రి కావాల‌ని కోరుకున్నాం. దీపావ‌ళి శుభ‌దినం సంద‌ర్భంగా మా కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని నేను భావిస్తున్నాను.