Vikram Singh Mehta
విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించిన రాష్ట్రం గుజ‌రాత్‌. విదేశీ పెట్టుబ‌డిదారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా రాష్ట్ర విధానాలు రూపొందుతాయ‌ని గుజ‌రాత్ రాష్ట్రం త‌న ఆహ్వానంలో స్ప‌ష్టం చేసింది.