ప్రధాని, నేడు వేసిన అన్ని యోగా మరియు ఆసనాల భంగిమలకు నేను 10కి 10 ఇస్తాను. గత ఏడాదిగా మోదీ కఠినతరమైన యోగా శిక్షణ తీసుకున్నారనిపిస్తుంది. గత ఏడాది కంటే ఇది చాలా మంచి ప్రదర్శన.