Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.

“झारखंड के स्थापना दिवस की झारखंड वासियों को बहुत-बहुत बधाई। राज्य विकास के पथ पर आगे बढ़ता रहे, यही कामना है।” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.