పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే నెల 23 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో హేన్ కాక్ ఫ్రాస్పెక్టింగ్ గ్రూపు, రాయ్ హిల్, ఎస్. కిడ్ మేన్ ఎండ్ కంపెనీ ల ఎగ్జిక్యూటివ్ చైర్ మన్ శ్రీమతి జీనా రాయిన్ హార్ట్ ఎఒ తో సమావేశమయ్యారు.
భారతదేశం లో అమలవుతున్న పరివర్తన ప్రధానమైనటువంటి సంస్కరణల ను గురించి మరియు కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించడం తో పాటు గనుల త్రవ్వకం, ఇంకా ఖనిజాల రంగం లో సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడి మరియు నై పుణ్య అభివృద్ధి లో భాగస్వామి గా మారవలసిందంటూ ఆమె కు ఆహ్వానం పలికారు.
**
PM @narendramodi met Ms. Gina Rinehart, Executive Chairman of Hancock Prospecting. The PM discussed the reforms undertaken to enhance 'Ease of Doing Business' in India. pic.twitter.com/Nv4Tapbir3
— PMO India (@PMOIndia) May 23, 2023