ప్రధాన సమాచారంలోకి వెళ్లండి
A
-
A
A
+
A
A
Search
Search
భాషా
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
మెను
హోం
వార్తలు
తాజా సమాచారం
మీడియా కవరేజి
మన్ కీ బాత్’ (మనసు లో మాట)
ప్రధానమంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి సందేశం
పారదర్శకతే లక్ష్యం
సమాచార హక్కు (ఆర్టిఐ)
అధికారుల జాబితా (పిఎంఓ)
ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
ప్రధానమంత్రి నిధులు
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
జాతీయ రక్షణ నిధి
పిఎం కేర్స్ ఫండ్ గురించి
ప్రధానమంత్రి సందర్శనలు
అంతర్జాతీయ సందర్శనలు
దేశీయ సందర్శనలు
మీ ప్రధాని గురించి తెలుసుకోండి
ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
మాజీ ప్రధానమంత్రులు
పరిపాలన పనితీరు
ఒక సంవత్సరం
రెండు సంవత్సరాలు
మూడు సంవత్సరాలు
నాలుగు సంవత్సరాలు
మీడియా గ్యాలరీ
దృశ్య మాలిక
ప్రసంగాలు/ తాజా సంఘటనలు
ప్రసంగ పాఠాలు
ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
ఆర్కైవ్
సామాజిక మాధ్యమాల సమాచారం
గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
నివేదికలు
ఈ-పుస్తకాలు
కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
మెనూ మూసేయండి
HOME
పిఎంఇండియా
మహారాష్ట్రలో ప్రధాన మంత్రి (డిసెంబర్ 24, 2016)
ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 24న ముంబయి విమానాశ్రయానికి చేరుకొన్నప్పటి దృశ్యం.
ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి విమానాశ్రయానికి చేరుకొన్నప్పుడు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.

ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని పాతాళగంగ ప్రాంతంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటసీ్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎమ్) కొత్త కేంపస్ ను ప్రారంభిస్తున్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.

ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని పాతాళగంగ ప్రాంతంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటసీ్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎమ్) కొత్త కేంపస్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని గిర్ గామ్ చౌపాటీ ప్రాంతంలో కలశ్ అర్పణ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని మరీన్ డ్రైవ్ కు 4 కిలోమీటర్ల ఆవల అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ స్మారకం కోసం జల్ పూజన్ ను నిర్వహిస్తున్నప్పటి దృశ్యం.

ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని మరీన్ డ్రైవ్ కు 4 కిలోమీటర్ల ఆవల అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ స్మారకం కోసం జల్ పూజన్ ను నిర్వహిస్తున్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు ను కూడా చిత్రంలో చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయి లోని మరీన్ డ్రైవ్ కు 4 కిలోమీటర్ల ఆవల అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ స్మారకం కోసం జల్ పూజన్ ను నిర్వహిస్తున్నప్పటి దృశ్యం.
The Prime Minister, Shri Narendra Modi at the foundation stone laying ceremony of the two metro corridors and other projects, at Bandra Kurla Complex, in Mumbai on December 24, 2016.
The Prime Minister, Shri Narendra Modi at the foundation stone laying ceremony of the two metro corridors and other projects, at Bandra Kurla Complex, in Mumbai on December 24, 2016.
ముంబయి, డిసెంబర్ 24, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో రెండు మెట్రో కారిడర్ లతో పాటు ఇతర ప్రాజెక్టులకు పునాది రాయి వేసే కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రైల్వేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 24, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో రెండు మెట్రో కారిడర్ లతో పాటు ఇతర ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తున్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రైల్వేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
ముంబయి, డిసెంబర్ 24, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో రెండు మెట్రో కారిడర్ లతో పాటు ఇతర ప్రాజెక్టులకు పునాది రాయి వేసే కార్యక్రమంలో రైల్వేల మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర ప్రభుత్వం అవగాహనపూర్వక ఒప్పంద పత్రాలను (ఎమ్ ఒ యు లను) ఇచ్చిపుచ్చుకోవడాన్ని తిలకిస్తున్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వేల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభాకర్ ప్రభు, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
The Prime Minister, Shri Narendra Modi witnessing the exchange of MoUs between the Ministry of Railways and Government of Maharashtra, at the foundation stone laying ceremony of the two metro corridors and other projects, at Bandra Kurla Complex, in Mumbai on December 24, 2016.
The Prime Minister, Shri Narendra Modi addressing at the foundation stone laying ceremony of the two metro corridors and other projects, at Bandra Kurla Complex, in Mumbai on December 24, 2016.
ముంబయి, డిసెంబర్ 24, 2016 : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో రెండు మెట్రో కారిడర్ లతో పాటు ఇతర ప్రాజెక్టులకు పునాది రాయి వేసే కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె కు చేరుకొన్న సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లు ప్రధాన మంత్రికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యం.

The Prime Minister, Shri Narendra Modi at the foundation stone laying ceremony of the Pune Metro Project (Phase 1), in Pune on December 24, 2016. The Governor of Maharashtra, Shri C. Vidyasagar Rao, the Union Minister for Road Transport & Highways and Shipping, Shri Nitin Gadkari and the Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis are also seen.
పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ) కు పునాదిరాయిని వేసే కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ) కు పునాదిరాయిని వేసే కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ లను కూడా చిత్రంలో చూడవచ్చు.
పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ) కు పునాదిరాయిని వేసే కార్యక్రమంలో పాల్గొన్నప్పటి దృశ్యం. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు, రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ మరియు ఇతర ఉన్నతాధికారులను కూడా చిత్రంలో చూడవచ్చు.
పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె మెట్రో ప్రాజెక్టు (ఒకటో దశ) కు పునాదిరాయిని వేసే కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం.

పుణె, డిసెంబర్ 24, 2016: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుణె నుండి ఢిల్లీకి బయలుదేరుతున్నప్పటి దృశ్యం. కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు మరియు రహదారి రవాణా & హైవేలు మరియు షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ లను కూడా చిత్రంలో చూడవచ్చు.