గురు పూర్ణిమ విశిష్ట సందర్భం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘దేశవాసులందరికీ గురు పూర్ణిమ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు అని హిందీలో పేర్కొన్నారు.
గురు పూర్ణిమ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
सभी देशवासियों को गुरु पूर्णिमा की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 10, 2025
Best wishes to everyone on the special occasion of Guru Purnima.