Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సత్యపాల్ మాలిక్ మృతికి ప్రధాని సంతాపం


శ్రీ సత్యపాల్ మాలిక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

‘‘శ్రీ సత్యపాల్ మాలిక్ గారు ఇక లేరని తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాని అన్నారు.