పిఎంఇండియా
క్రమ సంఖ్య
ఒప్పందం
శ్రీలంక ప్రతినిధి
భారత ప్రతినిధి
1
ఇరుదేశాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి హెచ్వీడీసీ ఇంటర్కనెక్షన్ ఏర్పాటు కోసం భారత, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం
ప్రొఫెసర్ కే.టి.ఎం. ఉదయంగ హేమపాల, కార్యదర్శి, ఇంధన మంత్రిత్వ శాఖ
శ్రీ విక్రమ్ మిస్రీ,
విదేశాంగ కార్యదర్శి
2
డిజిటల్ పరివర్తన విషయంలో పూర్తి జనాభాకు ఉపయోగించుకునే విధంగా విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునేందుకు సహకారంపై భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం.
శ్రీ వరుణ శ్రీ ధనపాల, తాత్కాలిక కార్యదర్శి, డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ
శ్రీ విక్రమ్ మిస్రీ,
విదేశాంగ కార్యదర్శి
3
ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే విషయంలో సహకారం కోసం భారత్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.
ప్రొఫెసర్ కే.టి.ఎం. ఉదయంగ హేమపాల, కార్యదర్శి, ఇంధన మంత్రిత్వ శాఖ
శ్రీ విక్రమ్ మిస్రీ,
విదేశాంగ కార్యదర్శి
4
రక్షణ సహకారానికి సంబంధించి భారత్, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.
ఎయిర్ వైస్ మార్షల్ సంపత్ తుయకొంత (విశ్రాంత), కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీ విక్రమ్ మిస్రీ,
విదేశాంగ కార్యదర్శి
5
శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌కు బహుళ రంగాల నిధుల సాయంపై అవగాహన ఒప్పందం.
శ్రీ కే.ఎం.ఎం సిరివర్దన, కార్యదర్శి.. ఆర్థిక, ప్రణాళిక, ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖ
శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్
6
ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ… శ్రీలంక ఆరోగ్య, మాస్ మీడియా మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం.
డాక్టర్ అనిల్ జాసింగే, కార్యదర్శి, ఆరోగ్యం, మాస్ మీడియా మంత్రిత్వ శాఖ
శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్
7
ఫార్మాకోపీయల్ సహకారంపై భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన , ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, శ్రీలంక ప్రభుత్వ నేషనల్ మెడిసిన్స్ రెగ్యులేటరీ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం.
డాక్టర్ అనిల్ జాసింగే, కార్యదర్శి, ఆరోగ్యం, మాస్ మీడియా మంత్రిత్వ శాఖ
శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్
క్రమ సంఖ్య
ప్రాజెక్టులు
1
ఆధునీకరించిన మహో-ఒమంతై రైల్వే మార్గం ప్రారంభోత్సవం.
2
మహో-అనురాధపుర రైల్వే మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థ పనులకు శంకుస్థాపన
3
సంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమం (వర్చువల్ పద్ధతిలో)
4
దంబుల్లాలో నియంత్రిత ఉష్ణోగ్రతలతో కూడిన గోదాం ప్రారంభోత్సవం (వర్చువల్ పద్ధతిలో)
5
శ్రీలంకవ్యాప్తంగా ఉన్న 5000 మతపరమైన సంస్థలకు సౌర విద్యుత్ రూఫ్ టాప్ వ్యవస్థల సరఫరా (వర్చువల్ పద్ధతిలో).
ప్రకటనలు:
ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఏటా 700 మంది శ్రీలంక వాసులకు సమగ్ర సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ట్రింకోమలీలోని తిరుకోనేశ్వరం ఆలయం, నువారా ఎలియాలోని సీతా ఎలియా ఆలయం, అనురాధపురలోని పవిత్ర నగర భవన సముదాయ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భారత నిధులను అందిస్తుంది. 2025 అంతర్జాతీయ వేసక్ దినోత్సవం సందర్భంగా శ్రీలంకలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన, అలాగే రుణ
పునర్నిర్మాణం విషయంలో సవరణ ఒప్పందాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలను పూర్తి చేయనున్నట్లు కూడా తెలిపారు.
Addressing the press meet with President @anuradisanayake. https://t.co/yX4QG8WI4E
— Narendra Modi (@narendramodi) April 5, 2025
आज राष्ट्रपति दिसानायक द्वारा ‘श्रीलंका मित्र विभूषण’ से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है।
— PMO India (@PMOIndia) April 5, 2025
यह सम्मान केवल मेरा सम्मान नहीं है, बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है।
यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है: PM @narendramodi
भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वाहन किया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
चाहे 2019 का आतंकी हमला हो, कोविड महामारी हो, या हाल में आया आर्थिक संकट, हर कठिन परिस्थिति में, हम श्रीलंका के लोगों के साथ खड़े रहे हैं: PM @narendramodi
हमारी Neighbourhood First policy और Vision ‘MAHASAGAR’, दोनों में श्रीलंका का विशेष स्थान है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
भारत ने सबका साथ सबका विकास के विजन को अपनाया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम अपने पार्टनर देशों की प्राथमिकताओं को भी महत्व देते हैं।
पिछले 6 महीनों में ही हमने 100 मिलियन डॉलर से अधिक राशि के loan को grant में बदला है: PM @narendramodi
अनुराधापुरा महाबोधी मंदिर परिसर में sacred city, और ‘नुरेलिया’ में ‘सीता एलिया’ मंदिर के निर्माण में भी भारत सहयोग करेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
भारत और श्रीलंका के बीच सदियों पुराने आध्यात्मिक और आत्मीयता भरे संबंध हैं।
— PMO India (@PMOIndia) April 5, 2025
मुझे यह बताते हुए अत्यन्त ख़ुशी है कि 1960 में गुजरात के अरावली में मिले भगवान बुद्ध के relics को श्रीलंका में दर्शन के लिए भेजा जा रहा है।
त्रिंकोमाली के थिरुकोनेश्वरम मंदिर के renovation में भारत…
हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर भी चर्चा की।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम सहमत हैं, कि हमें इस मामले में एक मानवीय approach के साथ आगे बढ़ना चाहिए।
हमने मछुआरों को तुरंत रिहा किये जाने और उनकी Boats को वापस भेजने पर भी बल दिया: PM @narendramodi