Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ


సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
‘‘ 
సిక్కిమ్ గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు’’ అని పేర్కొన్నారు.

 

***