Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరోజ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


నవరోజ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

 సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు. 

‘‘నవరోజ్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 

ఈ సంవత్సరం సమృద్ధి, సంతోషాలతో నిండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను. 

నవరోజ్ ముబారక్’’