పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
Chief Minister of Tamil Nadu, Thiru @actorvijay met Prime Minister @narendramodi today.@CMOTamilnadu pic.twitter.com/xwE8THhDEV
— PMO India (@PMOIndia) May 27, 2026