పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి.జోసెఫ్ విజయ్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కలుసుకున్నారు” అని పేర్కొంది.
***
Chief Minister of Tamil Nadu, Thiru @TVKVijayHQ met Prime Minister @narendramodi.@CMOTamilnadu pic.twitter.com/XlKevlTwv2
— PMO India (@PMOIndia) June 11, 2026