Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో కర్ణాటక ముఖ్యమంత్రి భేటీ


కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ భేటీ అయ్యారు.