Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు


అవగాహన ఒప్పందం లేదా ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)

1

కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

2

రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)

3

డిజిటల్ సాంకేతికతలపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

4

ఉన్నత విద్యా, పరిశోధన రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

5

దృశ్య-శ్రవణ సృష్టి (ఆడియో-విజువల్ క్రియేషన్) రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

6

కోషిసే సాంకేతిక విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధ విభాగంలో మొట్టమొదటి ఐసీసీఆర్ చైర్ ఏర్పాటు

7

క్వాంటం కమ్యూనికేషన్, కీలక మౌలిక సదుపాయాల రక్షణ రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

8

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పుణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, స్లోవాక్ హెల్త్ స్పా పీస్టానీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ)

9

విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉపకార వేతనాలు, పరిశోధనల సహకారం విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ, స్లోవాక్ సాంకేతిక విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం

10

టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ మధ్య పర్యాటక సహకారం

11

ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ), స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎస్ఏఎస్) మధ్య శాస్త్రీయ సహకార ఒప్పందం

వరుస సంఖ్య శీర్షిక

 

ప్రకటనలు

1

ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంపొందించడం

2

ఉగ్రవాద నిరోధక రంగంలో సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

3

కాన్సులర్ డైలాగ్ యంత్రాంగం ఏర్పాటు

 

***