పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా తెలిపారు:
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు’’.
Chief Minister of Andhra Pradesh, Shri @ncbn met Prime Minister @narendramodi.@AndhraPradeshCM pic.twitter.com/eYLFguaYhV
— PMO India (@PMOIndia) July 22, 2026