Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో సమావేశమైన ప్రధానమంత్రి

2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో సమావేశమైన ప్రధానమంత్రి


2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత విజేతలతో లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుఅథ్లెట్లతో మాట్లాడివారి అనుభవాల గురించి తెలుసుకున్నారు.

అథ్లెట్లు సాధించిన విజయాలు యావత్ దేశానికి గర్వకారణమనియువత క్రీడల వైపు ఆకర్షితులయ్యేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

“2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన విజేతలతో లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సమావేశమవటం ఆనందంగా ఉందివారి అనుభవాలను స్వయంగా తెలుసుకున్నాను.

ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారువారి విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తి

 

***