పిఎంఇండియా
బీహార్‌లోని లఖిసరాయ్‌లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ విషాద సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’
Pained by the loss of lives due to a stampede in Lakhisarai, Bihar. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest. The local administration is assisting those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 17, 2026
***
MJPS/SS/PRK