పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
Lieutenant Governor of Ladakh, Shri Vinai Kumar Saxena met Prime Minister @narendramodi.@lg_ladakh pic.twitter.com/fekF2Na0Ai
— PMO India (@PMOIndia) August 20, 2026