Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓనం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఓనం పండగ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుఓనం పండగ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండగ అని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ పండగ సమాజంలో సంతోషంఐక్యతశ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఓనం పండగ శుభాకాంక్షలుఇది ప్రపంచవ్యాప్తంగా అపారమైన ఉత్సాహంతో జరుపుకొనే శక్తిమంతమైన పండుగ.

ఇది సంతోషంఐక్యతశ్రేయస్సుల స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నా”.

 

***