పిఎంఇండియా
ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7.8 శాతం వృద్ధి రేటును సాధించినందుకు గాను దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీడియో సందేశంలో బలమైన ఆర్థిక గణాంకాల గురించి ప్రధానమంత్రి పంచుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక విశ్వాసాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
“7.8 శాతం వృద్ధి.
బలమైన గణాంకాలు.
మరింత బలోపేతమైన విశ్వాసం.”
7.8% growth.
— Narendra Modi (@narendramodi) September 1, 2026
Strong numbers.
Even stronger confidence. pic.twitter.com/ZVPpnAXrVU