Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నివాసంలో భగవాన్ గణపతిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నివాసంలో భగవాన్ గణపతిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నివాసానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెళ్లి, భగవాన్ గణపతిని దర్శించుకున్నారు.
భగవాన్ గణేశ్ ఆశీర్వాదాలు అందరికీ లభించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లి భగవాన్ గణపతిని దర్శించుకున్నాను.
భగవాన్ గణేశ్ కృపాదృష్టి అందరిపైనా ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థించాను’’ అని పేర్కొన్నారు.